Course Description
.ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా మీయొక్క వ్యాపారం ఇంట్లో నుంచి ఎలా సెటప్ చేసుకోవాలి ఆన్లైన్ లోనే అనేది తెలుసుకుంటున్నారు .
అంతే కాకుండా మీరు క్రొత్తగా ఆన్లైన్ లో వ్యాపారం మొదలుపెట్టాలి అనుకున్నట్లైతే కూడా చాల ఉపయోగ పడుతుంది.
ఇది శాంపిల్ కోర్స్ మాత్రమే , మీకు ఫుల్ కోర్స్ కావాలనుకున్నట్లైతే, Paid కోర్స్కు ఎన్రోల్ చేసుకోవచ్చు.
మర్రిన్ని వివరాలకు mail@digitalmanju.store ఇమెయిల్ చెయ్యవచ్చు.
Key Concepts Covered Include:
- What is Online business setup.
- Understand buyer’s behavior through customer persona.
- Domain and hosting.
- Building and launching a business website.
- Google search console and google analytics mapping
- Content management
- Graphics and video creation
- Social Media management
Bonus ఆఫర్ గ Rs.1500 /- విలువయిన Ecommerce ఆన్లైన్ స్టోర్ సెటప్ కోర్స్ , ఈ కోర్స్ తో పాటు ఇవ్వడం జరిగింది.