ఈ కోర్స్ బిజినెస్ ఓనర్స్ కు ఆన్లైన్లో ఒక స్టోర్ లేదా షాప్ ఎలా ఏర్పాటు చేసుకోవాలో వివరించబడింది .
ఏదైనా ఇకామర్స్ స్టోర్ ఆన్లైన్ లో ఏర్పాటు చేసుకోవాలి అనుకున్నప్పుడు మీరు ఈ కోర్స్ ని నేర్చుకొన్నట్లయితే స్వంతగ ఇంట్లోనుండే ఆన్లైన్ లో వ్యాపారం చేసుకోవచ్చు.
ఈ సౌకర్యం వలన మీరు మీ వ్యాపారాన్ని ఆన్లైన్లో తక్కువ పెట్టుబడితో కొన్ని మెళుకువలతో డబ్బు సంపాదన చేసుకొనవచ్చు.
మీరు కోర్సు చేయడంవల్ల ఇన్స్ట్రక్టర్ యొక్క సపోర్ట్ కూడా అందుబాటులో ఉంటుంది.
కోర్సులో వివరించబడిన ముఖ్యమయిన విషయాలు:
వర్డుప్రెస్సు ecommerce వెబ్సైటు ఇన్స్టలేషన్.
దానికి కావలసిన ప్లగిన్లు.
కస్టమర్ ఆన్లైన్ లో కొనుగోలు చేయుటకు పేమెంట్ గేట్వే ఏర్పాటు
Login
Accessing this course requires a login. Please enter your credentials below!